Sunday, February 20, 2011

వినిల్‌కృష్ణను విడుదల చేయాలి

ఒడిషా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినిల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్‌ చేయడం బాధాకరం. విజయవాడకు చెందిన వినిల్‌ ఐఎఎస్‌ ఒడిషా కేడర్‌లో పోస్టింగ్‌ రావడంతో ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. యువ ఐఎఎస్‌ ఆఫీసర్‌ అయిన వినిల్‌ను మావోయిస్టులు విడుదల చేయాలి. ఆయనకు ఎటువంటి హాని తలపెట్టొద్దు. వినిల్‌తో పాటు కిడ్నాపైన మరో అధికారిని కూడా విడుదల చేయాలి. మావోయిస్టులు పెట్టిన డిమాండ్లలో కొన్ని కేవలం ఒడిషాకే పరిమితమై లేవు. గ్రీన్‌హంట్‌ నిలిపివేత అనేది కేంద్రం పరిధిలో ఉంది. 
 
మావోయిస్టు ఖైదీల విడుదల అనేది ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాతో ముడిపడి ఉంది. మావోయిస్టుల డిమాండ్లపై కేంద్రం, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ చూపాలి. జోక్యం చేసుకోవాలి. గత కొంత కాలంగా మన రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు వెనకపట్టుపట్టాయి. ఇక్కడ ఎన్‌కౌంటర్లు, తీవ్ర నిర్బంధం అమలు కావడంతో పలువురు సీనియర్‌ కీలక నేతలు మరణించారు. దీంతో పార్టీ నాయకత్వం మొత్తం పొరుగునున్న ఛత్తీస్‌ఘర్‌, ఒడిషా, మహారాష్ట్రతోపాటు బీహార్‌, పశ్చిమబెంగాల్‌కు మకాం మార్చింది. అక్కడ కార్యకలాపాలు ఉధృతం చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టుల సమస్య రాష్ట్రంలో తగ్గిందని, కేవలం రెండొందల మంది మాత్రమే నక్సలైట్లు ఉన్నారని చెప్పారు. గవర్నర్‌ నరసింహన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో సైతం మావోయిస్టుల కార్యకలాపాలను తగ్గించామన్నారు. 
 
ఆంధ్ర-ఒడిషా సరిహద్దు (ఎఒబి)లో మావోయిస్టులు కార్యకలాపాలు చురుకుగానే కొనసాగిస్తున్నారు. వినిల్‌కృష్ణను పథకం ప్రకారమే మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారనిపిస్తుంది. ఆయనది స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ కాగా పని చేస్తున్నది ఒడిషాలో. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ మావోయిస్టులు పని పెట్టారు. రెండు ప్రభుత్వాలకూ సవాల్‌ విసిరారు. ప్రత్యేక తెలంగాణ ఆందోళనలు ఊపందుకున్నాక మావోయిస్టు శ్రేణులు ఆ ఉద్యమంలో చురుకుగా పని చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మకంగా షెల్టర్‌జోన్‌గానే మావోయిస్టులు వాడుకుంటున్నారు. వినిల్‌కృష్ణ కిడ్నాప్‌ నేపథ్యంలో కేంద్రం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలి. తగిగన చర్యలు చేపట్టాలి. ఎలాంటి కవ్వింపు చర్యలకూ దిగకూడదు. 
 
ఇదే సమయంలో మావోయ్టిలు సైతం ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేయడం ద్వారానో కొందరిని చంపడం ద్వారానో ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారానో విప్లవం సాధిస్తామనుకోవడం పొరపాటు. ప్రజలను మమేకం చేయకుండా వారి విశాల మద్దతు లేకుండా కేవలం కొందరు ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన సమాజ సమూల మార్పు, సమ సమాజ స్థాపన, సోషలిజం, కమ్యూనిజం సాధిస్తామంటే ఆచరణ సాధ్యం కాదు. కొన్ని హింసాత్మక చర్యలతో మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టుల బాటలో నడుస్తున్నామనుకుంటే అంతకన్నా తప్పుడు పద్ధతి మరొకటి ఉండదు.

49 comments:

  1. చివరి పారా బాగా రాసారు. కాని తుపాకి గొట్టం లోంచే విప్లవం వస్తుంది అని నమ్మే వాళ్లకి అది అర్థం కాకపోవచ్చు

    ReplyDelete
  2. పాలక వర్గం కేవలం రక్త పాతాన్నే హింసగా పరిగణిస్తుంది. ఆకలి చావుల్ని, వైద్యం అందక సంభవించిన చావుల్ని హింసగా పరిగణించదు. కేవలం ఒక IAS అధికారిని కిడ్నాప్ చేస్తేనే మీరు ఇంత బాధపడిపోయారు. కానీ అక్కడ మల్కన్‌గిరి జిల్లాలోని గిరిజనుల సంగతి ఏమిటి? మావోయిస్ట్‌లని విమర్శించే ముందు పాలక వర్గంవాళ్లు అక్కడ ఏమి అభివృద్ధి చేశారో ఆలోచించండి. మల్కన్‌గిరి జిల్లాలోని కొత్తమెట్ట ప్రాంతంలో విస్తారంగా సున్నపురాతి నిల్వలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అక్కడ ఒక్క సిమెంట్ పరిశ్రమైనా పెట్టలేదు. ఏ బహుళజాతి కంపెనీవాళ్లో వస్తే అక్కడి సున్నపురాతి గనులని ప్రభుత్వం చవక ధరకి లీజ్‌కి ఇచ్చేస్తుంది. కంపెనీవాళ్లు అక్కడ ఫాక్టరీ పెడతారు కానీ గిరిజనులకి ఉద్యోగాలు ఇవ్వరు. జార్ఖండ్‌లోనూ ఇలాగే జరుగుతోంది. ఎసి రూమ్‌లో కూర్చుని విలాసంగా బతికే మనం గిరిజనుల జీవితాలు గురించి తెలిసినా చూసీచూడనట్టు ఉంటాం. ఇక్కడ మావోయిస్ట్‌లు గిరిజనుల హక్కుల గురించి మాట్లాడితే అక్కడ చైనాలో మీ మావో టిబెటన్‌ల హక్కులని ఏమి చేశాడు? అని మనవాళ్లు అరిగిపోయిన రికార్డ్ తిప్పుతారు.

    ReplyDelete
  3. కిడ్నాపులు, బెదిరించడాలు, వసూళ్ళు వీరి వృత్తి. పేదల పేదరికాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవడం వీరి విధానం. ఏ అధికారపార్టీ నాయకుణ్ణో వీళ్ళు కిడ్నాప్ చేయరు. పోలీసులను, పోస్ట్‌మేన్లను, రెవిన్యూ , ఫారెస్ట్ అధికారులను, కిడ్నాప్ చేసి పారిపోయి అడవిలో దాక్కుని దానికో విప్లవం అని పేరుపెట్టుకున్న దోపిడీ దొంగల ముఠాలు. చదువురానోళ్ళు వున్నంతకాలం ఈ పరాన్నజీవుల బెడద వ్యవస్థకు వుంటుంది.

    /ఇక్కడ మావోయిస్ట్‌లు గిరిజనుల హక్కుల గురించి మాట్లాడితే అక్కడ చైనాలో మీ మావో టిబెటన్‌ల హక్కులని ఏమి చేశాడు? అని మనవాళ్లు అరిగిపోయిన రికార్డ్ తిప్పుతారు/
    అవును కదా, ఇంతకీ అది అడగ్గానే ఇక్కడ రికార్డులు, కిట్‌బ్యాగ్, ఓ తీవ్రవాద సాహిత్యం వదిలేసి అడవిలోకి పలాయనం ఎందుకవుతారో! ఓ అర్థం కాని ప్రశ్న :)) వాళ్ళ వీక్‌నెస్ మీద మంచి క్లూ ఇచ్చారు. ఏదోలే పారిపోతున్నారు అదే రికార్డ్ వేస్తుంటారులే. :)సల్వాజుడుం కార్యకర్తలకు గిరిజన కార్డ్ వర్తించదా?

    ReplyDelete
  4. $Praveen anya
    You are absolutely correct! What an amazing understanding and contemplation on root causes!

    $Snkr ji
    Oopzz.. You have a very bad opinion on Maoists
    :(. Is that bcz of present day's Maoism prevailed in India?

    ReplyDelete
  5. /Is that bcz of present day's Maoism prevailed in India? /
    Yep! You are right. 'prevailing ONLY in India' :) Having been driven out of China, surviving in Jungles of India, still :))

    ReplyDelete
  6. స్వదేశీ సంపదని విదేశీ కంపెనీలకి చవకగా అమ్మి పెట్టే దళారీ పాలక వర్గం ఉన్న దేశంలో అధికారంలో ఉన గణానికి మార్క్సిజంతో గానీ, మావోయిజంతో గానీ పని ఉండదులే.

    ReplyDelete
  7. comments post chesina varandariki thanks

    ReplyDelete
  8. /*కేవలం ఒక IAS అధికారిని కిడ్నాప్ చేస్తేనే మీరు ఇంత బాధపడిపోయారు*/ ... అంటే మీరు కిడ్నాప్ ని సమర్థిస్తున్నారా ...అయిన జైలు లో ఉన్న తమ వాళ్ళని విడుదల చేయించుకోడానికి, స్కూల్ టీచర్స్ ని, ప్రభుత్వ ఉద్యోగులని కిడ్నాప్ చేసి చంపుతా అని బెదిరించే వారికి, విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోయి మా వాళ్ళని వోదలకపోతే ప్రయానీకులని చంపుతా అని బెదిరించిన వారికి తేడా ఏంటి ? కమ్యూనిస్టు సిద్దాంతం ఇదే చెబుతోందా ?

    ReplyDelete
  9. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆయుధాలని నమ్ముకోలేదా? బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ వాషింగ్టన్‌లు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో బ్రిటిష్ భూస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి స్వతంత్ర పెట్టుబడిదారీ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికి ఆయుధాలనే నమ్ముకోలేదా? ఇక్కడ social transformation కోసం ఆయుధాలు చేపట్టడం జరుగుతోంది. హిట్లర్ లేదా ఈదీ అమీన్‌లాగ కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయుధాలని నమ్ముకోవడం లేదు.

    ReplyDelete
  10. @ప్రవీణ్ ... ఆయుధాలని నమ్ముకోడం అంటే ఇదా అర్థం ? కిడ్నాప్ చేయ్యమనా? వాషింగ్టన్ ఆయుధాలు ఉపయోగించారు అంటే వాళ్ళ దేశ స్వతంత్రం కోసం వాడారు, నేతాజీ కూడా ఆయుధాలనే నమ్ముకున్నారు, కాని ఆ ఆయుధాలతో సొంత వ్యక్తులని చంపుకోడానికి కాదె !! రైల్వే స్టేషన్ ని పెల్చేయడం, కక్షసాధింపు చర్య గా అడవుల లోంచి సిటీ కి వచ్చి మరీ ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళని చంపడం, స్కూల్ టీచర్స్ ని కిడ్నాప్ చేయడం, రైతులని బెదిరించి డబ్బులు తీసుకోడం ...ఇదా ప్రజల కోసం చేసే ఉద్యమం ?

    ReplyDelete
  11. Maoists never collected money from farmers. They extorted money from contractors and industrialists. రైల్వే స్టేషన్‌లని పేల్చివెయ్యడం తప్పే. మన పాలకులు డబ్బుల కోసం ఓడరేవులనే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తారు. రైల్వే స్టేషన్‌లని పేల్చివేస్తే వీళ్లు భయపడరు. ఈ విషయంలో మావోయిస్ట్‌లు చేస్తున్నది తప్పే కానీ మీరు ఒక IAS అధికారికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఒక సాధారణ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే పాలకులు భయపడరు. IAS అధికారిని కిడ్నాప్ చేస్తే పాలకులు భయపడతారు. డబ్బుని బట్టి మనిషికి విలువ ఇచ్చే సమాజంలో మావోయిస్ట్‌లు గానీ, అధికార వర్గానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న ఇతర సంస్థలు గానీ జైలులో ఉన్న తమ కార్యకర్తలని విడిపించుకోవడానికి ఎలైట్ క్లాస్ వ్యక్తులని కిడ్నాప్ చెయ్యడంలో ఆశ్చర్యం లేదు.

    ReplyDelete
  12. @praveen ..... grabbing money from a person is called robbery :) and you are indicating that you are supporting robbers and kidnappers.

    From your profile i understand that you are from srikakulam. I dont know if you are city or village. But i have seen villages where people are at loss when maoists burn a bus or blast a bridge. The people could not move, could not do their business, could not earn money and they have to suffer. If the activity affects the livelihood of villagers do you think thats a progressive activity?

    The point is nobody is giving much imp to the govt employees kidnap. When binayak sen was awarded lifetime, there were candle marches and a lot ....really lot of media cover. For so called human right activists ...only naxals lives are human. Does a become a non-human after becoming IAS?

    If you justify kidnaps and killing "to terrorize govt" ...then i cant agree with you. Go to a near by village and ask the farmers, they had to pay money to naxals after they build a new house or after wedding of their kids or after buying a new farmland.

    ReplyDelete
  13. ప్రవీణ్ గారు, మీరిక్కడ హైద్రాబాద్లో జనాభా లెక్కలు కడుతుంటే అక్కడ చైనాలో మావోకు బొందపెట్టేట్టున్నారు. లేవండి, లగెత్తండి. 15 సిటీల్లో ఈజిప్ట్ తరహా ఆందోళనలు చెలరేగాయట. స్వేచ్చ, స్వాతంత్రము, తిండి కావాలని ఆందోళన చేస్తున్నారట. మరో తియాన్మన్ స్క్వేర్ మారణ హోమం జరిగేలా వుందట. మీరు తక్షణం వెళ్ళకుంటే, మన మావోఇజాన్ని అక్కడే భూస్థాపితం చేస్తారేమో, మనకు జోకులేసుకోవడానికి మిగలదే అని నా వర్రీ.

    Any comments on the revolution? :)

    ReplyDelete
  14. తియనాన్మెన్ స్క్వేర్ గురించి మీరు అరిగిపోయిన రికార్డ్ తిప్పుతారని నాకు తెలుసు. తియనాన్మెన్ స్క్వేర్‌లో విద్యార్థులపై కాల్పులు జరిపించింది డెంగ్ సియావోపింగ్. మన దేశంలోని మావోయిస్ట్ పార్టీ డెంగ్ సియావోపింగ్‌ని ఆదర్శంగా తీసుకోవడం లేదు. అక్కడ పశ్చిమ బెంగాల్‌లో బుద్ధదేవ భట్టాచార్యుడు డెంగ్ సియావోపింగ్‌ని ఆదర్శంగా తీసుకుంటున్నాడు.

    ReplyDelete
  15. కక్ష్య సాధింపు చర్య గా ఉమేష్ చంద్ర ని చంపినపుడు మన మావోయిస్ట్ పార్టీ సూరి ని ఆదర్శం గా తీసుకుందా ?

    ReplyDelete
  16. నీకు చరిత్ర తెలుసా? ఎంకౌంటర్లు చెయ్యించే పోలీస్ అధికారులని ప్రొమోషన్లు ఇచ్చి ప్రోత్సహించే పాలిసీ మన రాష్ట్రంలో ఉంది. దొరికిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచకుండా ఎంకౌంటర్ చేసి చంపే సంస్కృతిని పాటించారు మన పోలీసులు, అధికారులు. అలా చేసినవాళ్లలో ఉమేష్ చంద్ర ఒకడు. ఉమేష్ చంద్ర చనిపోయినప్పుడు అతన్ని పొగుడుతూ పాలక వర్గంవాళ్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ ఇచ్చినంతమాత్రానికే అతనో సిన్సియర్ అధికారి అనుకుంటే అది భ్రమే.

    ReplyDelete
  17. $Sanju Ji

    #..grabbing money from a person is called robbery..
    Yep, You can. But what would you call them If they are robbing someone wealthiest to share his wealth to poor? still robbers? May be rich ppl honor that, but not poor!

    When there is a system for good, obviously There would also be bunch of exploiters which is common everywhere. Should we need to abuse the system on the whole bcz. of such "few" clowns?

    Well, Anyhow I was talking about Maoism/Naxalism ( Who meant for good) which I observed keenly at my childhood. Nowadays, I am hearing that It was conspired with a wealthy religion maliciously and killing people just for money. That was so unfortunate, Let us hope for a change!.

    ReplyDelete
  18. సంజు గారూ,
    ఉమేష్ చంద్ర గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు:
    అప్పట్లో కడపజిల్లా సుండుపల్లి ప్రాంతం లో భూపతి అని ఒకడుండేవాడు.. అందరు నక్సలైట్లలాగే వాడూ బలవంతపు వసూళ్ళూ చేసేవాడు.. వాడికీ ఉమేష్ చంద్రకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది.. పేపర్లో ఇద్దరూ స్టేట్మెంట్స్ ఇచ్చుకునేవాళ్ళు "నిన్ను లేపేస్తా" అంటే "నిన్ను లేపేస్తా" అని.. అలాంటి టైంలో ఒకానొక శుభముహూర్తాన ఉమేష్ చంద్ర వాడిని ఎంకౌంటర్ లో చంపేశాడు.. దానికి ప్రతీకారంగా వాళ్ళు ఉమేష్ చంద్రను చంపేశారు

    ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, కడప జిల్లాలో ఫ్యాక్షన్ ను రూపుమాపడం లో ఉమేష్ చంద్ర పాత్ర ఎంతో ఉంది.. రాజారెడ్డి ఉమేష్ చంద్రకు భయపడి కడపజిల్లా వదిలివెళ్ళాడు అని చెబుతారు.. ఫ్యాక్షనిస్టులు ఆయుధాలు హైవే మీద వదిలేసి పోయారు.. దటీజ్ ఉమేష్ చంద్ర..
    ఉమేష్ చంద్ర పదవీకాలం తర్వాత రాజారెడ్డి చనిపోయేంతవరకూ(దాదాపు 3ఏళ్ళు) కడపలో ఫ్యాక్షన్ చాలా వరకూ తగ్గుముఖం పట్టింది..

    He is the best ploice I can imagine, I salute his valor!!!

    ReplyDelete
  19. @praveen ...ఉమేష్చంద్ర మంచివాడా కాదా అన్నది కాదు మన చర్చ ప్రవీణ్ గారు ...నక్సల్స్ చర్యలు, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్ మరియు చంపడాలు, lets not drift away from the topic. ఒకవేళ ఉమేష్ చంద్ర చెడ్డవాడు అందుకే చంపి ప్రజలకి మేలు చేసారు అనుకున్నా, మరి అంతకు ముందు కిడ్నాప్ చేసిన స్కూల్ టీచర్ ఎం చేసాడు?

    @rajesh.G .. /*But what would you call them If they are robbing someone wealthiest to share his wealth to poor*/

    yup, still robbers, but in olden days people used to call them robin hoods :)
    If they are really sharing the wealth with the poor, then the population below poverty line in green belt areas would be less than the rest of the country. But the reality is opposite to that. Naxalite affected areas are less developed with more poor people than rest of the states. What seems to be the reason? I would say its the tactic of naxals. Get control over an area, demolish all govt sponsored schools, hospitals, blast the railwaystations and bridges, burn the buses, devoid the people from trade, make them poor and then announce that there is economic disparity and thats because of liberalism and try to get support. They create this vicious circle from which people cant get out.

    In the last decade naxals got more weapons and people. Now they are powerful enough to ambush and kill 75 CRPF jawans at a time. From where they got the money to buy weapons when they believed to be distributed all the wealth to the poor ?

    @karthik ... ఉమేష్ చంద్ర ని చంపింది కడప ఏరియా లో ఉండే నక్సల్స్ అని తెలుసు కాని, భూపతి అని ఇంత detailed గా తెలియదు. పరిటాల రవి ఫామిలీ కి నక్సల్స్ కి మధ్య స్నేహం మీద కూడా చాలా పుకార్లు ఉన్నాయి కదండీ.

    ReplyDelete
  20. తుపాకీ గొట్టాల్లో పొగలొస్తాయని కనిపెట్టిన మావోలకు, అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లంటే అంత వులుకెందుకో! :D ప్రవీణ్ గారు, మీ డెంగ్ సియావో పింగ్ (ఇలాంటి బూతు పేర్లు ఎలా పెట్టుకుంటారో!) మావో కామ్రేడ్ కాదా? స్వేచ్చా ఆందోళనలను (జాస్మిన్ విప్లవం) అణిచివేశారట. మీరిక నిశ్చింతగా విప్లవం, స్వేచ్చ్‌ల పైన చైనా కబుర్లు కొనసాగించవచ్చు. :P

    ReplyDelete
  21. నువ్వు శ్రీరంగ నీతులు చెపుతున్నావా కార్తీక్? ప్ర.పీ.స.స. అనే బ్లాగ్ పెట్టి అడ్డమైన బూతులు తిట్టి ఇక్కడ ఏదో నీతివంతుడివైనట్టు మాట్లాడుతున్నావు. నువ్వు తెల్ల చొక్కా వేసుకున్న ఎలైట్ క్లాస్‌వాడివి కాబట్టే నీకు మావోయిస్ట్‌లపై ద్వేషం అని చెప్పు. అంతే కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ ఏవేవో చెప్పకు. రాష్ట్రంలో ఎంకౌంటర్లు చెయ్యించే పోలీస్ అధికారులకి ప్రొమోషన్లు ఇచ్చే పాలిసీ ఉందని అందరికీ తెలుసు. మావోయిస్ట్‌లని వ్యతిరేకించే వర్గంవాళ్లకీ తెలుసు. దొరికిన వ్యక్తిని కోర్టులో హాజరు పరచకుండా ప్రొమోషన్ కోసం ఎంకౌంటర్లు చేసి ప్రొమోషన్ సంపాదించడం జరిగింది. అలా ప్రొమోషన్‌లు సంపాదించిన అధికారుల్లో ఉమేష్ చంద్ర ఒకడు. పోలీసులు ఎప్పుడు ఎంకౌంటర్ చేసినా అరిగిపోయిన రికార్డ్‌లా ఒకే కథ చెపుతారు 'ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము‌' అని. అబద్దం మార్చి చెప్పడం కూడా చేతకానివాళ్లు నిజాయితీపరులైన అధికారులా?

    ReplyDelete
  22. ప్ర . పీ . స . స ??

    ReplyDelete
  23. సంజు గారూ,

    నక్సల్ ను అణచివెయ్యాలనేది ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం పోలీసులు దాన్ని అమలు జరిపేవాళ్ళే తప్ప వాళ్ళ చేతుల్లో ఇంకేమీ లేదు.. ఒకవేళ అది తప్పైతే ఆ తప్పు ప్రభుత్వానిదే కానీ పోలీసులది కాదు.. అర్థం చేసుకోవాల్సింది ఏమంటే నక్సలైట్లు తమ బలవంతంపు వసూళ్ళ కు అడ్డు తగులుతారని పోలీసులను వర్గ శత్రువులుగా భావిస్తారు.. ప్రజా ఉద్యమమనే పేరుతో మావో చేసిన దారుణాలు ఎవరికి తెలీవు??

    ఇక ఉమేష్ చంద్రకు కడపలో చాలా గొప్ప పేరుంది. ఆయనను నీతి నిజాయితీలకు మారుపేరుగా చెప్పుకుంటారు. నాకెందుకు నచ్చాడంటే ఎవరికీ భయపడకుండా ఫ్యాక్షన్ లీడర్ లకు వార్నింగులు ఇవ్వడం, ఫలాన నక్సలైట్ ను చంపేస్తానని ముందే చెప్పడం ఇలాంటివన్నీ నాకు చాల నచ్చయి.. ఆయన్న్ను చంపేసిన రోజు నేను చాలా బాధపడ్డా.. పైటాల రవి కూడా లొంగిపొయిన నక్సలైట్ కదండీ.. నక్సలైట్లలో ఏదో వర్గానికి(పేరు మర్చిపోయాను) నాయకుడిగా వ్యవహరించాడు.. అనంతపురం వాళ్ళు ఎవరైనా ఫస్ట్ హ్యాండ్ ఇంఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది..

    ప్రనా,
    పాపం ప్రపీసస గురించి అనుకోకుండా ఒక్క రోజు కూడా నిద్రపోలేవు కదా?? మమ్మల్ని ఏదో చెయ్యాలని ఆ గ్రూపుల్లో ఈ గ్రూపుల్లో జాయిన్ అయ్యావ్, అక్కడ కూడా నీ దొంగ ఐడీ తో అడ్డంగా దొరికిపోయావ్..నిన్ను చూస్తే జాలేస్తోంది..
    సరే కానీ, మీ అన్నలకు నేను వేసే సూటి ప్రశ్న ఒకటే దమ్ముంటే ఆన్సర్ చెప్పు:
    రజాకర్ ఉద్యమం కాకుండా ఈ దేశానికి సాయుధ మావోలు చేసింది ఏమైనా ఉందా?? (చైనా బూట్లు నాకడాలు లాంటివి చెప్పకే)

    ReplyDelete
  24. దోపిడీలు, బలవంతవు వసూళ్ళు, దేశద్రోహం ప్రజా ఆస్థుల విధవన్శము, బస్సు, రైలు దహనాలు చేసే కిరాతకులకు, ఆటవికులకు ఆటవిక న్యాయం వర్తించాలని పురాతన రాజకీయవేత్త చాణుక్యులు సెలవిచ్చారు. కావున ఎన్‌కౌంటర్లు న్యాయబద్ధమే, ఉమేశ్, మహేశ్ లడ్డాలంటి సాహసులకు పతకాలు ఇవ్వడం న్యాయమే. కార్తీక్ బాగా చెప్పారు.

    ఈ సుదర్శన చక్రం లాంటి పాత గ్రామ్‌ఫోన్ రికార్డ్ కాచుకోండి - ప్రజాస్వామ్యం కోసం ఆందోళన నిరాయుధులైన స్వంత ప్రజలై యుద్ధ టాంకులను పంపిన ప్రపంచంలోనే హేయమైన, అనాగరిక దేశం ఏదో ఎవరైనా చెప్పగలరా? :)

    ReplyDelete
  25. ఎంకౌంటర్ చేసినప్పుడు ఇతర పోలీసుల్లా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము అని అరిగిపోయిన రికార్డ్ తిప్పడం తప్ప ఉమేష్ చంద్ర చేసినది ఏమీ లేదు. అతనో సిన్సియర్ పోలీస్ అధికారట! ఇప్పటి వరకు రాష్ట్రంలో పని చేసిన ఒక్క పోలీస్ అధికారైనా ఎంకౌంటర్ చేసిన తరువాత కథ మార్చి చెప్పాడా? కేవలం ఉమేష్ చంద్ర ఒక్కడి గురించి కాదు. రాష్ట్రంలో పని చేసిన పోలీస్ అధికారులందరూ ఇలాగే చేశారు. పూర్ణచంద్రరావు అనే ఇంకో IPS అధికారి ఉన్నాడు. అతను పని చేసిన జిల్లాలలో వీధి రౌడీలని కావాలని వదిలేసి కేవలం మావోయిస్ట్‌ల మీద పడేవాడు. వీధి రౌడీలని పట్టుకుంటే ప్రొమోషన్ రాదు, మావోయిస్ట్‌లని పట్టుకుంటే ప్రొమోషన్ వస్తుంది అని. ఉమేష్ చంద్ర కూడా చేసినది అదే. ఉమేష్ చంద్ర ఫాక్షనిస్ట్‌లని పట్టుకున్నాడని ఏ న్యూస్ పేపర్‌లోనూ చదవలేదు. అతన్ని పొగుడుతూ వ్రాసిన న్యూస్ పేపర్లలో కూడా ఆ విషయం వ్రాయలేదు. ఉమేష్ చంద్రని హీరో అనుకునేవాళ్లు తమ అభిమాన హీరో సినిమా హీరోలా ఒకేసారి 100 మందిని సఫా చేశాడు అని చెప్పుకోవచ్చు.

    ReplyDelete
  26. ఉమేష్ చంద్ర గురించి చాలా రోజుల తరువాత గుర్తుచేసావు కార్తిక్
    అయితే ఈ విషయం కూడా నీకు తెలిసి ఉంటుంది ... పులివెందుల డివిజన్ లో ఉమేష్ పని చేసేప్పుడు ఎలక్షన్స్ రోజు అక్రమంగా ఓటింగ్ జరిగేచోటుకి రాజశేఖర్ రెడ్డి ప్రవేశించినందుకు పులివెందులలో చొక్క పట్టుకొని ఇడ్చిన విషయం నీ తెలిసే ఉంటుంది ... అయితే ఉమేష్ హత్య లో ప్రధాన నిందుతుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్డికి అప్పటి రాజరెడ్డికి దగ్గర సంభందాలు ఉన్నాయని జనం టాక్

    ReplyDelete
  27. ఉమేష్ చంద్ర గురించి అరిగిపోయిన రికార్డ్ గత పదేళ్ల నుంచి వింటున్నాను. సినిమా స్టోరీలు చెపితే నమ్మెయ్యడానికి చెవుల్లో పువ్వులు పెట్టుకున్నాము కదా. ఇండియాలో ఒక IPS అధికారి చట్టం ముందు సమానత్వం అనే సూత్రాన్ని పాటించి రాజశేఖర రెడ్డి లాంటి వాడ్ని పక్కకి నెట్టడం సినిమలలో సాధ్యం కానీ నిజ జీవితంలో సాధ్యమా?

    ReplyDelete
  28. ప్రవీణ్ కొండవీటి దోంగ లో చిరంజీవి హీరో గాని జగన్ కాదు అయితే చలం మాత్రం వర్షం లో తడుస్తు సైకిల్ మీద బాబు ను కలిసి కేసిఅర్ ఇంట్లో డిన్నర్ చేసాడు ఇంతలో రంగనాయకమ్మ రంగుల రాట్నంలో గిర గిత తిరుగుతు జానకి విముక్తీ నవల చదివింది కాబట్టి నువ్వు చెప్పింది కరేక్ట్

    ReplyDelete
  29. ఈ ప్రవీణ్ అనబడే మార్తాండకు బ్లాగర్లంతా చందా వేసుకుని ఒక పాత గ్రామఫోను, అరిగిపోయిన రికార్డులు ఒక డజను కొనివ్వాల్సిందిగా అందరికీ విన్నపం! ఒకటే కలవరిస్తున్నాడు

    ReplyDelete
  30. Lol. గ్రామోఫోన్ బాక్స్ మా ఇంటిలో ఉందిలే. అరిగిపోయిన రికార్డ్ తిప్పితే పాటలోని సఘం ముక్క ఎన్ని సార్లు వినిపిస్తుందో నాకు తెలుసు.

    ReplyDelete
  31. చనిపోయినోడు ఎంత యెదవైనా వాడి గురించి చెడుగా మాట్లాడకూడదు అని చెప్పుకుంటాం కానీ ఒక్కోసారి తప్పదేమో అనిపిస్తుంది, మరీ ముఖ్యంగా వారి ఎదవతనానికి మసిపూసి దానికి పక్కనోల్లను బలిపశువులను చేస్తున్నప్పుడు. నేను ఇప్పుడు అదే చేస్తున్నా!

    సదరు ఉమేష్చంద్ర అనబడే చదలవాడ ఉమేష్చంద్ర 1990 పోలీస్ బాచ్కి చెందినవాడు. నక్సల్ ప్రభావం తీవ్రంగా ఉన్న కరీంనగర్లోనూ మరియు ఫాక్షనిజం ఎక్కువగా ఉన్న కడప జిల్లాల్లోను SP గా పనిచేసేటప్పుడు తీవ్రభావజాలం ఉన్న వాడిగా గొప్ప పేరుండేది.

    కరీంనగర్:
    కరీంనగర్లో పనిచేసేప్పుడు ఏంతోమంది నక్సల్స్ణి ఎన్కౌంటర్ పేరుతొ దారుణంగా చంపినా ఘనత ఈయనది. ఏ౦? నక్సల్స్ మనుషులు కాదా? అంతే కాదు, ఇతను చేసేపనులు ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉండేవి.. ఏదో నలుగురిలో/ప్రభుత్వపు మెప్పు కోసమో అన్నట్లు. ఈయన హయాంలో కరీంనగర్లో ఎక్కువైన పోలీసుల దాదాగిరికి ప్రజలు విసుగుచెందిన రోజులేన్న్నో. అయితే అప్పటి అధికారపచ్చపార్టీ , వారి మీడియా తొత్తు వీటిని తీసుకు రాలేదని బహిరంగరహస్య౦.

    కడప:
    అప్పట్లో ఉ.చ మరియు వీణాఇష్ లు కడప ఫాక్షనిజాన్ని నియంత్రి౦చడానికి నియమి౦పబడ్డారు. ఇహ ఇక్కడ ఉ.చ ఏమి చేసినా కలెక్టర్ గా ఉన్న వీణాఇష్ అతను చేసేదంతా మంచికే అనుకునేది మొదట్లో, తర్వాత అసలురంగు తెలిసి YSR ని బలపరిచేది అని తెలిసిందే. ఇక 1996 లో YSR గృహనిర్భందం, తదనంతరం అతను 4000 ఓట్లతో స్వల్ప ఆధిక్యంతో గెలవడం.. వీరికి వ్యతిరేకంగా మొత్తం ప్రభుత్వం, TDP నీచరాజకీయాలు,నాయకులు, పోలీసులు.. ఇంకా సొంతపార్టీ మైసూరా YSR ఓటమికి తెగకష్టపడ్డారు. అయితే ప్రభుత్వంబలం, వారి అనుచరగణం ఎంత వ్యతిరేకంగా పనిచేసినా వర్కౌట్ అవ్వలేదు.
    ఇక ఇక్కడ పచ్చప్రభుత్వానికి తొత్తుగా ఉ.చ గారు చేసిన సేవలు అమోఘం.

    అంతేనా, ఉ.చ చనిపోతే వారి భార్యకి జాయింట్ కలెక్టర్గా పదవి ఇచ్చారు. ఎన్నోలక్షలమంది విద్యార్దులు ఆ పదవికి అర్హత సంపాదించటానికి ఆహారహాలు కష్టపడుతుంటారు, ఇక్కడ దాన్ని ఆయాచితంగా!.. ఈ చదలవాడ ఉ.చ నందమూరి బంధువు కనుక JC.. ఇంకా ఏమైనా. మరదే నక్సల్స్ విషయంలోనూ, వేరే ఇతరపోలీసుల విషయంలోనూ జరిగిందా.. వ్యాస్ IPS?

    పచ్చపేపరు చెప్పింది వేదం ఉన్నరోజుల్లో.. ఈ ఉ.చ ఒక హీరో ఏమో! డ్రామోజీకి డ్రామాలన్నీ ఇంతే. నిజం బయటికిరావడానికి, మనం కళ్ళు తెరుచుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది అంతే!

    ReplyDelete
  32. వ్యాస్‌ని హత్య చేసినవాళ్లలో ఒకడైన నయీముద్దీన్ ఇన్ఫార్మర్‌గా మారడంతో పోలీసులు నయీముదీన్‌పై కేసులు ఎత్తివేశారు. ఇదీ పోలీస్ అధికారులు తమ సాటివారికి ఇచ్చే గౌరవం. ఉమేష్ చంద్ర లాంటివాడే ఇంకొకడు ఉండేవాడు. అతని పేరు పూర్ణచంద్రరావు. అతను ఏ జిల్లాలో పని చేసినా ఆ జిల్లాలో వీధి రౌడీలని వదిలేసి మావోయిస్ట్‌లని మాత్రమే పట్టుకునేవాడు. వీధి రౌడీలని పట్టుకుంటే ప్రొమోషన్ రాదు, మావోయిస్ట్‌లని పట్టుకుంటే ప్రొమోషన్ వస్తుంది అని. అతనికి అనుకున్నట్టుగానే ఐ.జి. స్థాయికి ప్రొమోషన్ వచ్చింది. అతని హయాంలోనే పలాస పట్టణంలో రౌడీయిజం పెరిగింది. వీధి రౌడీలు కత్తులు కాకుండా మాఫియా డాన్‌లలాగ రివాల్వర్లు పట్టుకునే స్థాయికి ఎదిగారు. ఇదంతా పూర్ణచంద్రరావు గారి మహిమ. పూర్ణచంద్రరావు బతికే ఉన్నాడు, ఉమేష్ చంద్ర చనిపోయాడు. అదే తేడా.

    ReplyDelete
  33. #..వీధి రౌడీలని పట్టుకుంటే ప్రొమోషన్ రాదు, మావోయిస్ట్‌లని పట్టుకుంటే ప్రొమోషన్ వస్తుంది అని...

    That was so unfortunate promo and been propagated by biased media propaganda. System needa a change!

    ReplyDelete
  34. @rajesh ....ఎవరి వాళ్ళ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మీరే చెప్పండి, వీధి రౌడి వల్లా లేక ఫ్యాక్షనిస్టులు, నక్షల్స్ వల్ల? కక్ష్యల పేరుతొ ఒకరు , సిద్దాంతం పేరుతో ఒకరు ప్రజలని చంపేస్తూ పోతే వాళ్ళని ఎం చెయ్యాలి చెప్పండి ? ముంబై లో terrorists attack జరిగినపుడు పోలీసులు తాజ్ చుట్టూ పెట్టారు, terrorists మాత్రం మనుష్యులు కారా అని వాళ్ళని పిలిచి...ఇది తప్పు ..ఇలా చంపకూడదు అని మాట్లాడగాలటారా చెప్పండి...చంపడమే ఉద్యమం అనుకునే వారికి ఎం చెప్పినా అర్థం అవుతుందా ?

    ReplyDelete
  35. There is no virtue or vice in this system. అందుకే బూటకపు ఎంకౌంటర్లు చెయ్యించిన ఉమేష్ చంద్ర, పూర్ణచంద్రరావు లాంటివాళ్లకి ప్రొమోషన్లు వచ్చాయి. దొరికిన వ్యక్తిని కోర్ట్‌లో హాజరుపరచాలి కానీ ఎంకౌంటర్ పేరుతో చంపే అధికారం పోలీసులకి లేదు. వ్యాస్‌ని హత్య చేసిన నయీముద్దీన్‌ని పోలీసులు వదిలెయ్యడమూ ఆశ్చర్యం కలిగించింది. ఒక నక్సలైట్ లొంగిపోయినంతమాత్రాన అతనిపై కేసులు ఎత్తివెయ్యడానికి రూల్స్ ఒప్పుకోవు. అతనిపై ఉన్న కేసులు కోర్టులో ఋజువు కాకపోతే అతను శిక్ష పడకుండా బయటకి వస్తాడు. సాంబశివుడు ఇప్పుడు కూడా పెండింగ్ కేసులకి కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడని టాక్ ఉంది. తమ తోటి అధికారిని హత్య చేసిన నయీముద్దీన్‌పై కేసులు ఎత్తి వేసిన అధికారులు నక్సలైట్లకి శ్రీరంగ నీతులు చెప్పడం విచిత్రంగా ఉంది.

    ReplyDelete
  36. ఓ..ఓ.. సంజు గారు అక్కడే ఆగండి. మీరు మోకాలికి, బోడిగుండుకి లింకేడుతున్నారు :).

    సమాజంలోని కుళ్ళుని, ఉన్నవారు లేనివారిని బానిసలుగా చేసుకుని వారిమీద చేసేఆగడాల్ని రూపుమాపడం కోసం ఏర్పాటైన వ్యవస్థను, మత౦కోసం మతంచాటునఉన్న ప్రయోజనాల స్వార్థం కోసం అదే మతం చెప్పిందన్న పేరుతో మారణహోమం చేసే తీవ్రవాదాన్ని ఒకే గాటన కడుతున్నారే! ఇది ఖండనీయం.

    ReplyDelete
  37. ప్రవీణ్ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే కాంగ్రెస్ గేలవదు అయితే trs కూడా ఓడిపోలేదు .ఎలాగైనా ఖేలేజా సినిమాకు వెళ్ళి అక్కడ చలం నవల చదివి ..అంద్రబ్యాంక్లో అకౌంట్ ఓపేన్ చేస్తాను ఇంతలో నువ్వు రూపాయ్ పెట్టి ఒక బూరో కొనుక్కోని వూదు సరేనా

    ReplyDelete
  38. సంజు.. మంచి, చెడు అనే తేడా లేని ఈ వ్యవస్థలో నాకు మావోయిస్ట్‌లలోనే నిజాయితీ కనిపించింది. ఇప్పటి వ్యవస్థలోనే అంత నిజాయితీ ఉంటే తమ వర్గానికే చెందిన వ్యక్తిని చంపిన వ్యక్తిపై ఉన్న కేసులు ఎందుకు ఎత్తివేశారు ఈ బ్యూరోక్రాట్లు?

    ReplyDelete
  39. #below poverty line in green belt areas would be less than the rest of the country. But the reality is opposite to that.

    Yeah.. You are correct! Perhaps naxals should have kidnaapped/ robbed bigwigs or kingpins and the one having big swis accounts :). Good idea, let someone share!

    #Naxalite affected areas are less developed with more poor people than rest of the states.

    What do you mean of development over here? Having dozens of tall buildings or having 3-4 airports? Propagating business and subsequent developments are mutually inclusive whereas developing business and curbing corruption
    are mutually exclusive, in india. Having said that, corruptions leads to cheating the society which improves wealthier to much welatheir and degrades poor to much downtrodden. Now say, What development exactly you are
    expecting without eliminating rootcauses? And that was what meant for and created a society and named to naxalism.

    #..Get control over an area, demolish all govt sponsored schools, hospitals, blast the railwaystations and bridges, burn the buses, devoid the people from trade, make them poor and then announce that there is economic

    If it is that then attibute the same to what happend in egypt few days back and now in libya and to other eastern countries. Thatz big farce!

    #From where they got the money to buy weapons when they believed to be distributed all the wealth to the poor ?
    Come on, Why dont you think they even robbed AK47 or so along with money :).

    ReplyDelete
  40. @కత పవన్
    //నువ్వు రూపాయ్ పెట్టి ఒక బూరో కొనుక్కోని వూదు సరేనా//
    I was about to wrap up a lousy day at work. నీ పై కామెంటును చూసి పది నిముషాలు నవ్వుకున్నాను, visualize చేస్కుని మరీ.
    Thanks for the laughs bro.

    ReplyDelete
  41. The IAS officer was abducted but not killed. Can't you condemn the killings done by state sponsored vigilantes like Salva Judum of Chattisgarh and NSS of Jharkhand? More than 50,000 people were displaced from their homes by Salva Judum vigilantes. When the state is terrorist, we cannot just say that only insurgents are terrorists?

    ReplyDelete
  42. @రాజేష్ .. ప్రజలని చంపి భయపెట్టమని చెప్పేది మతం అయితేనేం సిద్దాంతం అయితేనేం మాస్టారు :)

    "
    What do you mean of development over here? Having dozens of tall buildings or having 3-4 airports?" ... nope development means literacy rate, life expectancy rate, moving towards third stage of demography, more opportunities. and coming to corruption ...corruption is universal, it does not depend upon the system of govt we follow. We cant assume that, every govt employee in china is non-corrupt, even they will have few corrupt govt employees, even few of their politbuo are corrupt we never know, because they dont have media freedom to disclose the corruption and they dont have fundamental rights to raise their voice against corrupt govt.

    */ development exactly you are
    expecting without eliminating rootcauses?*/ what are those causes? economic disparity among people? There was an economic indicator called gini coefficient...which gives us the economic disparity in a nation. Interestingly gini coefficient of US and china falls in the same range.

    i could not understand your point of view in the 3rd point.

    And yup, naxals robbed arms too ..hehe, but sure they bought hand grenades from somewhere , thats for sure, because police stations are not equipped with them

    Let me ask you few questions rajesh garu, if communism is supposed to eradicate all the social evils and make all people, why USSR collapsed? If liberalisation is going to push economy out of cliff (acc to communist philosophy) why china liberalized its economy and only after that its economy got strengthened.

    ReplyDelete
  43. @praveen... నక్సల్స్ లో నిజాయితే ...ఒప్పుకుంటాను, naxalism మొదలయినపుడు అది భూస్వాములకి వ్యతిరేకంగా , రైతులకి మద్దతుగా జరుగిన పోరాటం. కాని ఇప్పుడు అది భారతదేశం మీద ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటం. ప్రజల కోసం పోరాటం అన్న సంగతి మర్చిపోయి , 2050 కల్లా ఎలాగయినా దేశం మీద అధికారం సాధించాలని చేస్తున్న యుద్ధం ఇప్పుడు. కాని నిజాయితీ వల్ల వ్యవస్థలో మార్పు వస్తుందా...నిజాయితీ గా ప్రజలకి చెడు చేస్తే అది మంచి అయిపోతుందా...ఒకడు వెళ్లి ఒక అమ్మాయిని నేను నిన్ను రేప్ చేస్తాను అని చెప్పి, రేప్ చేసేసి నిజాయితీ గా అందరికి నేను రేప్ చేశాను అని చెప్తే అతను మంచివాడు అయిపోతాడా ? మీకు వీలయితే frontline dec 17th editin ఒకసారి చూడండి.. అవి online లో దొరుకుతాయి. frontline, 'the hindu' ది, హిందూ దేశం లోనే మంచి పేరున్న లెఫ్ట్ న్యూస్ పేపర్ కదా...వాళ్ళే ఎం రాసారో చదవండి.

    ReplyDelete
  44. /చలం మాత్రం వర్షం లో తడుస్తు సైకిల్ మీద బాబు ను కలిసి కేసిఅర్ ఇంట్లో డిన్నర్ చేసాడు ఇంతలో రంగనాయకమ్మ రంగుల రాట్నంలో గిర గిత తిరుగుతు జానకి విముక్తీ నవల చదివింది కాబట్టి నువ్వు చెప్పింది కరేక్ట్/

    హ్వాహ్వాహ్వా .. కరక్టేనా?!!

    రాజేష్ కూడా జెమినిప్రొడక్షన్స్ వారి లోగోలా కామ్రేడ్‌తో కలిసి జతగా బూర వూదుతున్నారే!! !!

    ReplyDelete
  45. #..జెమినిప్రొడక్షన్స్ వారి లోగోలా..
    Good comparision! Recollect how gemini logo looks like..almost naked, Alike the truth too :). Bravo!

    ReplyDelete
  46. తమ నేతలు గంటి ప్రసాదం, శ్రీరాముల గార్ల విడుదల, ఆదివాసీల భద్రత కోసం అంటూ వినీల్ కృష్ణ గారిని అపహరణ చేసిన మావోయిస్టులు ఆ ప్రాంతపు ఆదివాసీలు మరియు వరవరరావు, హరగోపాల్ తదితర పెద్దల చొరవ మరియు వినీల్ కృష్ణ గారు చేసిన ఆదివాసీలకు చేసిన మంచిపనులు గుర్తించి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా విడిచిపెట్టారు. తమ వాదం తప్ప్పని సరైతే తప్ప మరణనాదం కాదని, తప్పొప్పులని గుర్తించి ప్రవర్తించే విచక్షణాధికారం తమకూ వున్నాయని మావోయిస్టులు మరోసారి చాటిచెప్పారు. అణగారుతున్న ఆదిమవాసీల అభ్యున్నతే తమ ధ్యేయమని మరోసారి గట్టిగా తమదైన శైలిలో చెప్పారు.

    ఇక వినీల్ కృష్ణ గారు ఈ తొమ్మిదిరోజులు మావోయిస్టులు తనని కంటికి రెప్పలాగా ఎలాచూసుకున్నారో, అలానే తన విడుదలకై ఆదివాసీలు చేసిన కృషిని ఒకసారి గుర్తుతెచ్చుకొని కృతజ్ఞతలు ప్రకటించారు.

    ReplyDelete
  47. $sanju gaaru

    నిన్న రెండు రోజులూ రిలీజ్ రగడా! Now time to crack :)

    ముందుగా ఒక్కమాట! తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళనే పంధా మీ వాఖ్యల్లో లేకపోవడం ముదావహం. వాస్తవాన్ని గుర్తించి తనది తప్పైతే ఒప్పుకుంటూ చక్కగా ఒదుగుతూ మందుకు జరిగితేనే అక్కడ చర్చకు సాధ్య౦!

    #..చంపి భయపెట్టమని చెప్పేది మతం అయితేనేం సిద్దాంతం..
    మీరు పొరబడ్డట్టున్నారు, నేను అలా అనలేదు. ఇక్కడ అనవసరంగా, అకారణంగా, అన్యాయంగా చంపమని ఏ మతం కానీ సిద్దాంతం కానీ చెప్పదు. ఒకవేళ చెప్పిన ఆ మతం/సిద్దాంతం కానీ ఆట్టే నిలబడదు ఎక్కువరోజులు, బలవంతంగా ధన/భయ రూపేణా రుద్దితే తప్ప.

    ReplyDelete